Twitxy Saved

CPRO to CM / Telangana

Verified account This account is verified. Learn more

@CPRO_TGCM

CPRO to the Chief Minister of the Telangana Government I Bridging the Gap Between the Government and the People I Managing Communications I #TelanganaPR
Hyderabad telangana.gov.in Joined March 2024
64 Following 5.4K Followers 8.3K Posts

Latest posts 5

CPRO to CM / Telangana Verified account @CPRO_TGCM
ఎన్నోఏళ్లుగా మురికి కూపంగా మారిన తమ్మిడికుంట చెరువును వర్క్ ఫ్రమ్ లేక్ ప్రాంతంగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. పండుగలు, సంతోష వేడుకలకు కేంద్రంగా రూపొందించామని హైటెక్ సిటీ ప్రాంతంలో తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ సందర్భంగా పేర్కొన్నారు.

#CMRevanthReddy #MusiRiverRejuvenation #Hyderabad #ThammidikuntaLake #LakeRestoration #SaveMusi
2:08
CPRO to CM / Telangana Verified account @CPRO_TGCM
ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాలు నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయని ఆవిధంగా హైద్రాబాద్ నగరం అభివృద్ధి కావలంటే మూసీ నదిని ప్రక్షాళన చేయడం అవసరమని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఆధ్వర్యంలో హైటెక్ సిటీ ప్రాంతంలో అభివృద్దిచేసిన తమ్మిడికుంట చెరువు పునరుద్థరన సందర్భంగా తెలిపారు.

#CMRevanthReddy #MusiRiverRejuvenation #Hyderabad #ThammidikuntaLake #LakeRestoration #SaveMusi
1:51
CPRO to CM / Telangana Verified account @CPRO_TGCM
ప్రకృతిని కాపాడుతూ స్వార్థం లేకుండా చెరువుల పరిరక్షణకు తమ ప్రభుత్వం నిత్యం కృషిచేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలిపారు. కొంతమందికి నష్టం కలిగినా భావితరాలకు భవిష్యత్తును అందిచాలనే తమ తాపత్రయమని హైటెక్ సిటీ ప్రాంతంలో తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ సందర్భంగా వెల్లడించారు.

#CMRevanthReddy #MusiRiverRejuvenation #Hyderabad #ThammidikuntaLake #LakeRestoration #SaveMusi
1:19
CPRO to CM / Telangana Verified account @CPRO_TGCM
తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణలో పెద్ద మనసుతో ప్రభుత్వానికి తోడ్పాటును అందించిన సినీనటుడు నాగార్జున గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

సమజానికి మంచిచేసే కార్యక్రమాల్లో నాగార్జున గారిలా అంతా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరించాలని హైటెక్ సిటీ ప్రాంతంలో తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ సందర్బంగా తెలిపారు.

#CMRevanthReddy #MusiRiverRejuvenation #Hyderabad #ThammidikuntaLake #LakeRestoration #SaveMusi
1:58
CPRO to CM / Telangana Verified account @CPRO_TGCM
మైనారిటీ వర్గాల చదువుల విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. మైనారిటీల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని సందర్భంగా రాష్ట్ర మైనారిటీ శాఖ హైదరాబాద్ బంజారా భవన్‌లో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా పేర్కొన్నారు.

#CMRevanthReddy #MusiRiverfrontDevelopment #NightEconomy #MinorityWelfare #NationalEducationDay #Hyderabad
2:04