Twitxy Saved

Collector Hanumakonda District

Verified account This account is verified. Learn more

@Collector_HNK

Collector & District Magistrate, Hanumakonda District.
Landline no: 0870-2511777
IDOC Hanumakonda hanumakonda.telangana.gov.in Joined January 2017
143 Following 24K Followers 2.6K Posts

Latest posts 5

Collector Hanumakonda District Verified account @Collector_HNK
శుక్రవారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా డిసెంబర్ 18 నుంచి 21 వరకు నిర్వహించనున్న అథ్లెటిక్స్ పోటీలకు సంబంధించి చేపడుతున్న అభివృద్ధి పనులు, క్రీడాకారులకు కల్పిస్తున్న మౌలిక వసతులను రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి గారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు, భూపాలపల్లి ఎమ్మెల్యే గారు, కుడా చైర్‌పర్సన్ గారు, వరంగల్ పోలీస్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
Collector Hanumakonda District Verified account @Collector_HNK
హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మిషన్ వాత్సల్య ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
0 replies 2 reposts 39 likes 1.2K views View on X
Collector Hanumakonda District Verified account @Collector_HNK
బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని పోలీస్ కమిషనరేట్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన వాకథాన్ అనంతరం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
4 replies 4 reposts 45 likes 1.3K views View on X
Collector Hanumakonda District Verified account @Collector_HNK
హనుమకొండ జిల్లా మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/జూనియర్ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన జోన్–4 స్థాయి బ్రెయిన్ రైన్–2026 సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించి వారి కృషి, సృజనాత్మకతను అభినందించారు.
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
1 replies 5 reposts 39 likes 1.8K views View on X
Collector Hanumakonda District Verified account @Collector_HNK
బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం రెండవ, మూడవ అంతస్తుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) కార్యాలయాన్ని కుడా చైర్‌పర్సన్ గారు, జిల్లా కలెక్టర్ & కుడా వైస్ చైర్‌పర్సన్ గారు సందర్శించి, వివిధ విభాగాల్లో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana