Twitxy Saved

I & PR Andhra Pradesh

@IPR_AP

Official Account of Information & Public Relations Department, Government of Andhra Pradesh.
Andhra Pradesh Joined June 2024
11 Following 5.8K Followers 28K Posts

Latest posts 5

I & PR Andhra Pradesh @IPR_AP
*విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న ఇతర రాష్ట్రాల సిబ్బందిని కలిసిన మంత్రి గొట్టిపాటి*

సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని నిడమానూరు, నాగులుప్పలపాడు, వినోదరాయునిపాలెం ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు చేపట్టిన పనులను
I & PR Andhra Pradesh @IPR_AP
**జిల్లాలో ఆక్వారంగానికి విద్యుత్ పునరుద్ధరీకరణ.

**పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి.

* ఎపిఎస్ పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి.

**జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
2 replies 0 reposts 10 likes 473 views View on X
I & PR Andhra Pradesh @IPR_AP
*గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన*

*పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన*

*జిల్లెళ్లమూడి నుంచి రేటూరు వరకు కాలినడకన బాధిత రైతులతో మాట్లాడిన సీఎం*

*పట్టిసీమ వరమచ్చినా... ప్రకృతి కరుణించలేదని రైతుల ఆవేదన*
I & PR Andhra Pradesh @IPR_AP
తేదీ: 06 నవంబర్ 2026
స్థలం: విజయవాడ
చివరి ఇంటి వరకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి: ముఖ్యమంత్రి
మురసు తుఫాన్ గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫాన్ కారణంగా ఆయా జిల్లాల్లో సుమారు 7500 పైగా విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి.
I & PR Andhra Pradesh @IPR_AP
06-11-2026

*తుపాను బాధిత ప్రతి రైతునూ ఆదుకుంటాం*
*శనివారం నాటికి 100 శాతం విద్యుత్ పునరుద్ధరణే లక్ష్యం*
*రెండు తుపానులతో విద్యుత్ శాఖకు రూ.500 కోట్లకుపైగా నష్టం*
*మురసు తుపానుతో 7,500కు పైగా స్తంభాలు నేలకూలాయి*
*మూడు రాష్ట్రాల నుంచి 3 వేల మందికిపైగా సిబ్బంది సేవలు*