Twitxy Saved

Kakinada Talkies

Verified account This account is verified. Learn more

@Kkdtalkies

సూపర్ స్టార్ కృష్ణ గారి గొప్పతనం నేటి తరానికి తెలియజేయాలనేది ముఖ్య ఉద్దేశం అలాగే నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు👍
అందరి హీరోలకి సమాన దూరంలో ఉంటాము🙏
Kakinada Joined April 2016
230 Following 67K Followers 114K Posts

Latest posts 5

Pinned post

Kakinada Talkies Verified account @Kkdtalkies
చిన్నప్పటి నుండి కృష్ణ గారి ఫ్యాన్ 💪
తెలియని వయసులో NTR, శోభన్ బాబు
అంటే అసలు పడేది కాదు, తెలిసిన వయసులో
చిరంజీవి అంటే అసలు గిట్టేది కాదు 🙏
మహేష్ బాబు హీరో గా రంగ ప్రవేశం చేసాక
పవన్ కళ్యాణ్ అంటే కొంచెం విరోధం గా ఉండేవాడిని ( సినిమాల పరంగా )
ఒక వయసు వచ్చాక మన హీరో గురించి
గొప్పగా చెప్పుకుంటూ, ఇతర హీరోలు కి
Respect ఇవ్వడం అలవాటు అయ్యింది 🤝
ఇతర హీరో గురించి ఉన్న విషయం మాట్లాడితే
మన హీరో కి అన్యాయం చేసినట్టు కాదు!

అందరు హీరోస్ గురించి పాజిటివ్ గా పోస్టింగ్
వేస్తే అందరి హీరోస్ ఫాన్స్ మన హ్యాండిల్ ఫాలో
అవుతారు, మన హీరో గురించి మనం వేసే గొప్ప
విషయాలు వారు కూడా చూస్తారు ఇదే నా
సిద్ధాంతం 👍
#25GloriousYearsOfSSMB
51 replies 505 reposts 2.8K likes 1.6M views View on X