Twitxy Saved

KTR, Former Minister

@MinisterKTR

Joined June 2014
71 Following 965K Followers 15K Posts

Latest posts 5

KTR, Former Minister @MinisterKTR
🏙️ Under CM Sri KCR's visionary leadership, Hyderabad has transformed into a city of progress and possibilities.

Hyderabad, the capital city of Telangana now boasts world-class infrastructure, eco-friendly projects, and global acclaim. Hyderabad's growth is inspiring. It's a city on the rise, ready to shape a brighter future for all. 🌟

#HappeningHyderabad
#TriumphantTelangana
@KTRBRS
4:23
133 replies 111 reposts 537 likes 79K views View on X
KTR, Former Minister @MinisterKTR
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన పోలీస్ కార్యాలయాన్ని మంత్రి @KTRBRS ప్రారంభించారు. అనంతరం జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ ను కుర్చీలో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
40 replies 79 reposts 451 likes 69K views View on X
KTR, Former Minister @MinisterKTR
పర్యావరణ పరిరక్షణతో పాటు, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛ తెలంగాణ సాధనలో భాగంగా 2018లో ఫీకల్ స్లడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్ మెంట్ పాలసీ తీసుకువచ్చి రాష్ట్రమంతటా ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.

2023 నాటికి ప్రతి మున్సిపాలిటీలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

#SwachhTelangana

Telangana government has envisaged to establish Faecal Sludge Treatment Plants (FSTP's) across the state as part of Swachh Telangana with the Faecal sludge and septage management (FSSM) policy in 2018.

Telangana now is the only state in India equipped with 100% faecal sludge treatment facilities in all urban local bodies.

#SwachhTelangana
@KTRBRS @TSMAUDOnline @arvindkumar_ias
3:40
39 replies 72 reposts 289 likes 50K views View on X
KTR, Former Minister @MinisterKTR
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మంత్రి @KTRBRS పర్యటించారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు.
30 replies 63 reposts 362 likes 45K views View on X
KTR, Former Minister @MinisterKTR
👏 హైదరాబాద్‌లో మురుగునీటి శుద్ధిపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌

⚠️నదులు, సరస్సులు, భూగర్భంలో కలిసే శుద్ధిచేయని మురుగునీటి వలన జల వనరులు కలుషితం అవుతున్నాయి.

👦👧భావి తరాలకు నాణ్యమైన సహజ వనరులను అందించడాన్ని తెలంగాణ ప్రభుత్వం కనీస భాద్యతగా భావిస్తుంది.

✨సివరేజ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన

🏗️ మురుగు నీటి శుద్ధి కోసం రూ.3,866 కోట్ల వ్యయంతో 31 సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల (ఎస్‌టీపీ) ను నిర్మాణం

🎖️100% మురుగు నీటిని శుద్ధి చేస్తున్న మొదటి నగరంగా అవతరించనున్న హైదరాబాద్‌

🎉 భారతదేశ నగరాల చరిత్రలోనే ఇది ఒక రికార్డు

#HappeningHyderabad
@KTRBRS @GHMCOnline @TSMAUDOnline @arvindkumar_ias
4:56