ఎందుకురా అయ్యా మీకు ఈ బాధలు. వాడు చెప్పి వెళ్ళి ప్యాలెస్ లో తడిగుడ్డ వేసుకుని పడుకుంటాడు. ఇక్కడ మీరు గుడ్డలు చించుకుంటూ ఉంటారు. కలిసి వస్తే కాలర్ ఎగరేస్తాడు లేకపోతే అలిగి కాళ్ళు మడతీసి పడుకుంటాడు లేస్తే మనిషిని కాదు అంటూ..
తాడేపల్లి:View quoted post on X
రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకులతో YS జగన్ సమావేశం
ఏపీలోని 175 నియోజకవర్గాలలో పనితీరు సరిగా లేని నాయకులను మార్చే అవకాశం.!
దాదాపు 70 నుండి 80 నియోజకవర్గాల వరకు నాయకత్వ మార్పులు జరిగే అవకాశం
2029 ఎన్నికలే లక్ష్యంగా మార్పులు చేయబోతున్న వైసీపీ అధిష్టానం