Twitxy Saved

Pulagam Chinnarayana

@PulagamOfficial

Senior Film Journalist | Media & PR Consultant | Nandi Award-Winning Film Critic | Author | Story, Screenplay & Dialogue Writer | Lyricist
Hyderabad, India facebook.com/PulagamOfficial Joined May 2014
334 Following 9.1K Followers 28K Posts

Latest posts 5

Pulagam Chinnarayana @PulagamOfficial
“కాంతారావు గారితో నేను కలిసి చేసిన సినిమాలు తక్కువైనా ఆయన ఒకసారి ఒక విషయం చెప్పారు.”జీవితంలో సినిమా మాత్రం తీయకు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. నా లైఫ్ లో సినిమా తీసి చాలా నష్టపోయాను. సాఫీగా సాగుతున్న నా నటజీవితంలో నిర్మాతగా మారి చేయని తప్పు చేశాను” -  హీరో సుమన్