Twitxy Saved

Raajeev kanakala

Verified account This account is verified. Learn more

@RajeevCo

Actor and Film Producer.
India en.m.wikipedia.org/wiki/Rajeev_Ka… Joined September 2013
72 Following 22K Followers 1.7K Posts

Latest posts 5

Raajeev kanakala Verified account @RajeevCo
November 14th, World Diabetes Day సందర్భంగా KIMS Hospitals, Kompally నిర్వహించిన Diabetes Awareness Talk కార్యక్రమానికి Chief Guestగా హాజరవ్వడం ఆనందంగా ఉంది.

Healthy Food Habits, Regular Exercise and Diabetes Prevention గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నేటి lifestyleలో ఇలాంటి health awareness ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం.

ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడంతో పాటు, దగ్గరుండి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన Dr. Vikas Garu, Dr. Abhilash Garu, Dr. Pramod Garu and CEO Kiran Garuలకు ప్రత్యేక ధన్యవాదాలు.

And special thanks to Dr. Bhaskar Rao Garu, Chairman, KIMS for this wonderful opportunity!

#WorldDiabetesDay #KIMSHospitals #KIMSKompally #DiabetesAwareness #HealthyLiving RajeevKanakala
0:57
Raajeev kanakala Verified account @RajeevCo
My heartfelt thanks to everyone who took the time to wish me on my birthday. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా Thank You So Much! ❤️

మీ అందరి ప్రేమ, అభిమానం, ఆదరణ మరియు ఆశీర్వాదాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

With all your love and blessings, మరిన్ని మంచి సినిమాలు, మంచి పాత్రలతో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తానని మాటిస్తున్నాను.

Thank you once again, each and everyone. Means a lot! ❤️🙏

#RajivKanakala #BirthdayWishes #ThankYouEveryone #LoveAndBlessings #TeluguCinema
0:49
2 replies 0 reposts 38 likes 1.4K views View on X
Raajeev kanakala Verified account @RajeevCo
నిన్న రాత్రి జరిగిన Summer Holidays Premieres కి మీరు చూపించిన అద్భుతమైన స్పందన చూసి చాలా సంతోషంగా ఉంది. ❤️

ఈ మంచి సినిమాలో భాగమైనందుకు నిజంగా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా Director, Producer గారికి, అలాగే ప్రతి ఒక్క Cast & Crew member కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Congratulations to the entire team!

ముఖ్యంగా Jayasudha garu తో కలిసి ఈ సినిమాలో నటించడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ❤️

ప్రీమియర్స్ నుంచి వచ్చిన ఈ హిట్ టాక్ ఇలాగే కొనసాగుతూ, Summer Holidays మరింత పెద్ద విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మీ అందరూ థియేటర్స్‌లో సినిమా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

Thank you so much for all your love and support!❤️

#SummerHolidays #RajeevKanakala #Jayasudha #SummerHolidaysMovie #TeluguCinema InTheatresNow PremiereResponse SupportTeluguCinema
0 replies 2 reposts 18 likes 1.8K views View on X
Raajeev kanakala Verified account @RajeevCo
ఇంకా Just 2 Days మాత్రమే! ❤️

చిన్ననాటి జ్ఞాపకాలు, Summer Holidaysలో చేసిన అల్లరి, ఆ సెలవుల సరదాలు మళ్లీ గుర్తు చేసుకోవడానికి Ready అవ్వండి!

మన Summer Holidays సినిమా నవంబర్ 6న Theatresలో విడుదలవుతోంది. See you at the movies! ☀️🎬

#SummerHolidays #SummerHolidaysOnNovember6 #2DaysToGo #TeluguCinema
0 replies 1 reposts 7 likes 1.1K views View on X
Raajeev kanakala Verified account @RajeevCo
ఇంకా Just 3 Days మాత్రమే! ❤️

చిన్ననాటి జ్ఞాపకాలు, Summer Holidaysలో చేసిన అల్లరి, ఆ సెలవుల సరదాలు మళ్లీ గుర్తు చేసుకోవడానికి Ready అవ్వండి!

మన Summer Holidays సినిమా నవంబర్ 6న Theatresలో విడుదలవుతోంది. See you at the movies! ☀️🎬

#SummerHolidays #SummerHolidaysOnNovember6 #3DaysToGo #TeluguCinema