Twitxy Saved

Tirumala Tirupati Devasthanams

Verified account This account is verified. Learn more

@TTDevasthanams

Official Twitter Account of Tirumala Tirupati Devasthanams (TTD)
Tirupati, India ttdevasthanams.ap.gov.in Joined June 2021
0 Following 184K Followers 10K Posts

Latest posts 5

Tirumala Tirupati Devasthanams Verified account @TTDevasthanams
లోక కళ్యాణం కోసం, బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోషాల నివారణార్థం తిరుమలలో శ్రీవారి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. 1980 నుంచి టీటీడీ ఈ పవిత్ర మహోత్సవాన్ని పునరుద్ధరించి వైభవంగా నిర్వహిస్తోంది.

#Tirumala #SrivariPushpayagam #TTD #Lokakalyanam #Govinda #TTDOfficialUpdates
1:17
1 replies 3 reposts 29 likes 707 views View on X
Tirumala Tirupati Devasthanams Verified account @TTDevasthanams
తిరుమలలో వైభవంగా శ్రీవారి పుష్పయాగ మహోత్సవం!

వివిధ రకాల సుగంధభరిత పుష్పాలతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. భక్తిభావంతో, వైదిక మంత్రోచ్ఛారణల నడుమ పుష్పయాగం కనులపండువగా జరిగింది.

#Tirumala #Pushpayagam #SrivariPushpayagam #TTD #LordVenkateswara #Govinda #TTDOfficialUpdates