Twitxy Saved

Telugu Scribe

This account is verified because it's an official organization on X. Learn more

@TeluguScribe

By citizens, for citizens - TELUGU SCRIBE is fearless in exposing government failures and voicing public issues. News is power & it drives change
Hyderabad, India Joined April 2013
84 Following 124K Followers 54K Posts

Latest posts 5

Telugu Scribe @TeluguScribe
100 మంది పోలీసులను తీసుకొచ్చి అరెస్ట్ చేసి మీ మీద కేసులు పెడతా

మజాక్ చేయకు, ఎక్కువ మాట్లాడకు కేసులు పెడతా

ఆడబిడ్డలు అని చూడకుండా నాణ్యమైన భోజనం పెట్టాలని నిరసనకు దిగిన ఓయూ విద్యార్థినులకు వార్నింగ్ ఇచ్చిన ఏసీపీ
1:17
Telugu Scribe @TeluguScribe 4h
ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రి పూట నిరసనకు దిగిన విద్యార్థినులు

నాణ్యత లేని కల్తీ ఆహారం పెడుతున్నారని ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ విద్యార్థినుల నిరసన
View quoted post on X
8 replies 20 reposts 114 likes 6.1K views View on X
Telugu Scribe @TeluguScribe
ప్రభుత్వ వెబ్‌సైట్లలో వరుసగా టెక్నికల్ ఇష్యూస్

ఇటీవలే రైతుబంధు నిధులు జమ అయినట్టు నకిలీ మెసేజ్‌లు

ఇప్పుడు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ/డిప్లొమా కోర్సుల కన్వీనర్ కోటా మొదటి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపులు నిలిపివేత

16-11-2026న విడుదల చేసిన 2026–27 విద్యా సంవత్సరం మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా కోర్సుల కన్వీనర్ కోటా మొదటి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపులను సాంకేతిక సమస్యల కారణంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్

ఈ నేపథ్యంలో, ప్రస్తుతం కేటాయించిన కాలేజీల్లో చేరేందుకు అభ్యర్థులు వెళ్లకూడదని, ఈ కేటాయింపుల ఆధారంగా అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించిన యూనివర్సిటీ యాజమాన్యం

కొత్త కేటాయింపులు విడుదలయ్యే వరకు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించవద్దని అన్ని మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు
Telugu Scribe @TeluguScribe Nov 4
రైతుబంధు మెసేజ్‌లు మేము పంపలేదు

రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ అయినట్టు వచ్చిన మెసేజ్‌లు తాము పంపలేదని, అలాంటి అనుమానాస్పద మెసేజ్‌లను నమ్మవద్దని ప్రకటించిన తెలంగాణ వ్యవసాయ శాఖ
View quoted post on X
0 replies 6 reposts 45 likes 4.4K views View on X
Telugu Scribe @TeluguScribe
ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రి పూట నిరసనకు దిగిన విద్యార్థినులు

నాణ్యత లేని కల్తీ ఆహారం పెడుతున్నారని ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ విద్యార్థినుల నిరసన
0:50
3 replies 56 reposts 348 likes 14K views View on X
Telugu Scribe @TeluguScribe
సోనియా గాంధీ బుక్ లాంచ్ కార్యక్రమంలో ముందు వరుసలో రాహుల్ గాంధీ పక్కన తమిళనాడు సీఎం విజయ్

వెనుక వరుసలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం సతీశన్
0:08