Thank you so much bro😍
@gowrinaidujammu మీ డైరెక్షన్ సూపర్ మహానటి సినిమాకు తగ్గకుండా తీశారుView quoted post on X
ఉత్తరాంధ్రవాసిగా చాలా హ్యాపీ అనిపించింది
ఇప్పటికీ రోజూ ఏదోఒకచోట వింటున్న భాష
ఆనందిగారి యాక్టింగ్ ఇప్పటికీ మైండ్ నుండి పోవటం లేదు అస్సలు expect చెయ్యలేదు చాలాబాగా చేసింది