Twitxy Saved

N Chandrababu Naidu

Verified account This account is verified. Learn more

@ncbn

Chief Minister of Andhra Pradesh | Member of Legislative Assembly, Kuppam | President, Telugu Desam Party
Amaravati, Andhra Pradesh Joined October 2009
12 Following 5.2M Followers 14K Posts

Latest posts 5

N Chandrababu Naidu Verified account @ncbn
ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. నరకాసురుని చెర నుంచి లోకానికి విముక్తితో…. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అంతా దీపావళి పండుగ జరుపుకుంటాం. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలి. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు చిగురించాలని ఆకాంక్షిస్తున్నాను. మనం వెలిగించే ప్రతి దీపం మన ఇంటికే కాకుండా సమాజానికీ వెలుగునివ్వాలి. సాటివారి జీవితాల్లో సంతోషాన్ని నింపడం కూడా పండుగలో భాగం కావాలి. మన పండుగలు ఇచ్చే సందేశాన్ని అర్థం చేసుకుని పరస్పర సహకారంతో, ఐకమత్యంతో మనమంతా ముందుకు సాగాలి అని కోరుకుంటూ అందరికీ దీపాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు
#Diwali2026
62 replies 194 reposts 1.7K likes 24K views View on X
N Chandrababu Naidu Verified account @ncbn
బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించి మురసు తుఫాను నష్టాన్ని పరిశీలించాను. రైతులతో, స్థానికులతో మాట్లాడి వారి కష్టాలు, పంటలకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నాను. నీట మునిగిన పంట చేలను, దెబ్బతిన్న రోడ్లను చూశాను. ఎల్‌నినో సమయంలోనూ పట్టిసీమ నీటితో సాగు చేసుకున్న పంటలు తుఫాను పాలవటం కలచివేసింది. ప్రతి రైతుకూ సాయం అందేలా ప్రతి బాధితుడికీ న్యాయం చేస్తామని వారికి భరోసా ఇచ్చాను.
#TogetherAgainstCycloneMurasu
18 replies 140 reposts 1.1K likes 21K views View on X
N Chandrababu Naidu Verified account @ncbn
Today, I had a productive interaction with Shri Nandan Nilekani, Chairman of the High-Powered Task Force on Examination Reforms, and its members.

I emphasised the need to build a national consensus by incorporating the perspectives of all states. Our examination system must go beyond marks and rankings to nurture creativity, critical thinking, skills and employability, while reducing unnecessary stress on students. In Andhra Pradesh, we are working to strengthen the integrity of examinations through technology-driven reforms, robust cybersecurity, greater transparency and data-driven governance.

The future of our students must never be compromised. Our collective goal should be to build an examination system that students can trust, parents can believe in, and the nation can be proud of. Every reform must ultimately serve one purpose: protecting the aspirations of our youth and securing their future.