ధర్మవరం మండలం గొట్లూరుకు చెందిన యువ క్రీడాకారిణి తేజశ్రీ రాష్ట్రస్థాయి అండర్-19 బాలికల హాకీ పోటీల్లో ప్రతిభ చాటి ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక కావడం ఎంతో అభినందనీయం.
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ మన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచిన తేజశ్రీకి హృదయపూర్వక అభినందనలు.
జాతీయ స్థాయిలోనూ అద్భుత ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ ప్రయాణంలో నా సంపూర్ణ సహకారం ఉంటుంది.