Pinned post
అచంచల స్థిరత్వ సిద్ధాంతాల చేత
శిఖరమై ఎదిగి,
అఖండ లక్ష్యపు మార్తండ జ్యోతిలా ఆకాశపు ఎత్తుకు వెలిగి,
అసందర్బమైన ఈ ఓటమి మిమ్మల్ని నైతికంగా ఇబ్బందులు పెట్టొచ్చు. రాబోయే దారివెంట దిగులు వాయుగుండమై వణికిస్తున్నా,
నడిచే నడక నిప్పుల కొలిమైనా,
మీ చేతిని విడువను, మీ మార్గం వదలను.